Skip to main content

User account menu

  • Log in
Home

నీ చిన్ని నవ్వుతో - ప్రేమ

Breadcrumb

  • Home
  • నీ చిన్ని నవ్వుతో - ప్రేమ
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Sun, 10/03/2021 - 07:56

347..
నీ చిన్ని నవ్వుతో మురిసేను లోకాలు..!
నీ కంటి చూపుతో విరిసేను విశ్వాలు..!
సెలయేటి పాటలకు స్వరములే కూర్చేవు..!
నీ మౌన దీప్తితో కురిసేను మేఘాలు..!
వెన్నెలకు స్వప్నాల వనములే చూపేవు..!
నీ పలుకు ధారతో..పొంగేను రాగాలు..!
ఏ కణము కాకణము..శతకోటి వీణలై..
నీ వేణు రవముతో..పంచేను స్నేహాలు..!
నా గుండె కడలిలో..అలజడులు మాన్పేవు..!
నీ అడుగు జాడతో..తొలగేను దాహాలు..!
'మాధవా' రాధతో..నీ క్రీడా సాక్షిగా..!
నా శ్వాస శ్వాసతో..వదిలేను మోహాలు..!

నీ చిన్ని నవ్వుతో - ప్రేమ
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

ఓ చెలియా
మాధవరావు కోరుప్రోలు
గజల్
భాష చూప వీలౌనా
మాధవరావు కోరుప్రోలు
గజల్
కిరణమైన చాలునులే
మాధవరావు కోరుప్రోలు
గజల్
ఎన్ని ముళ్ళ చక్రాలో
మాధవరావు కోరుప్రోలు
గజల్
ఏమనునిక
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 30
  • Page 31
  • Page 32
  • Page 33
  • Current page 34
  • Page 35
  • Page 36
  • Page 37
  • Page 38
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad