Skip to main content

User account menu

  • Log in
Home

ఉన్నదిలే ప్రతి శ్వాసన

Breadcrumb

  • Home
  • ఉన్నదిలే ప్రతి శ్వాసన
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Sun, 10/31/2021 - 10:30

449..
వికసించని మనసు వనం - ఉన్నదిలే ప్రతి శ్వాసన..!
కనిపించని వలపు ధనం - ఉన్నదిలే ప్రతి శ్వాసన..!
కెరటాలకు తలవంచని - తీరమెక్క డుందోయీ..!?
వినిపించని నవ కవనం - ఉన్నదిలే ప్రతి శ్వాసన..!
అలసిపోవు నీడలన్ని- అందమైన భవనాలే..!
అనుభవాల సుమరాగం - ఉన్నదిలే ప్రతి శ్వాసన..!
జన్మలన్ని వాడిపోని - పుష్పాలే తిరిగి చూడ..!
తెలుపరాని ప్రేమస్వరం - ఉన్నదిలే ప్రతి శ్వాసన..!
స్వప్నాలను దాచుకున్న- సంద్రాలను చూస్తావా..!
చిత్రమైన సంసారం - ఉన్నదిలే ప్రతి శ్వాసన..!
ఆ'రాధకు 'మాధవు'నకు - ఆలవాలమీ జగమే..!
బృందావన అను'రాగం - ఉన్నదిలే ప్రతి శ్వాసన..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఉన్నదిలే ప్రతి శ్వాసన
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

వలపుపాట..నీవే'నా
మాధవరావు కోరుప్రోలు
గజల్
తలపున..దాగున్నవి
మాధవరావు కోరుప్రోలు
గజల్
ఓ నేస్తం
మాధవరావు కోరుప్రోలు
గజల్
జగమంటే ఏకాంతం
మాధవరావు కోరుప్రోలు
గజల్
నీ చూపే వెలుగైనది
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 50
  • Page 51
  • Page 52
  • Page 53
  • Current page 54
  • Page 55
  • Page 56
  • Page 57
  • Page 58
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad