Skip to main content

User account menu

  • Log in
Home

వెన్నెలలే నీ నవ్వులు

Breadcrumb

  • Home
  • వెన్నెలలే నీ నవ్వులు
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Fri, 11/05/2021 - 23:46

594..
సజీవమౌ జ్ఞాపకాల.. వెన్నెలలే నీ నవ్వులు..!
పసిడిపూల మెరుపువాన..మల్లియలే నీ నవ్వులు..!
కను రెప్పల దుప్పటిలో..నిదురించే కలహంసా..!
పయనించే మేఘమాల..పదలయలే నీ నవ్వులు..!
పైరు పచ్చదనములలో..అలరారే వెలుగుబాల..!
గింజగుండె రాగభావ..మధురిమలే నీ నవ్వులు..!
ఏ ఋతువున కారుతువు..పూలరుతువు చేస్తావే..!
వహ్వారే నిత్య నాద..సరిగమలే నీ నవ్వులు..!
వలపుగిరులు దూకుతున్న..సెలయేరుల సాక్షి నీవు..!
కావ్యగతుల మౌనధార..స'రస కథలే నీ నవ్వులు..!
దారిచూపు 'మాధవ'నిజ..సన్నిధేగా..బృందావని..!
రాధామది వేణుగాన..స్వరసుధలే నీ నవ్వులు..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

వెన్నెలలే నీ నవ్వులు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

పాడుతున్నదే రాగం
మాధవరావు కోరుప్రోలు
గజల్
నీ పేరే జపిస్తోంది
మాధవరావు కోరుప్రోలు
గజల్
పానుపులా ఎపుడూ
మాధవరావు కోరుప్రోలు
గజల్
ఈ ఏకాంతం
మాధవరావు కోరుప్రోలు
గజల్
చెప్పాలని లేదు
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 4
  • Page 5
  • Page 6
  • Page 7
  • Current page 8
  • Page 9
  • Page 10
  • Page 11
  • Page 12
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad