Forums గురజాడ కవితలు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్ పాడి పంటలు పొంగిపొరలే దారిలో