Skip to main content

User account menu

  • Log in
Home

మెరవడం కష్టమే

Breadcrumb

  • Home
  • మెరవడం కష్టమే
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Fri, 11/05/2021 - 23:52

@28-01-2016..ముషాయిరా గజల్..-01.// 611 //
సత్యమౌ వాక్కులా..మెరవడం కష్టమే..?!
నిత్యమౌ శాంతిలా..మిగలడం కష్టమే..?!
మాటలా మౌనమై.. ప్రవహించ లోకాన..
తేనియల మబ్బులా.. మారడం కష్టమే..!?
మాటయే మౌనమై..దారినే చూపెనా..!
ప్రతి తలపు బట్టలా..ఉతకడం కష్టమే..!?
గాలిలో దీపమే..కాదుగా ఈ బ్రతుకు..!
నిప్పుకే శ్వాసలా..ఒదగడం కష్టమే..!?
కాలమే చిత్రమౌ..శిల్పమే చూడగా..
గంధమే నీడలా తొలగడం కష్టమే..!?
ఈ తనువు తోటలో..చీకటే లేదుగా..
మెరుపుకే మేడలా.. నిలవడం కష్టమే..!?
'మాధవా'..! కావుమా..అంటావె..మానవా..!
నీ శక్తి వెలుగులా..కురవడం కష్టమే..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

మెరవడం కష్టమే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

జ్ఞానమందు
మాధవరావు కోరుప్రోలు
గజల్
శృతి చేయర ప్రియ సఖుడా
మాధవరావు కోరుప్రోలు
గజల్
నేర్పు నీది ఓ చెలియా
మాధవరావు కోరుప్రోలు
గజల్
గానమౌను నా కవనం
మాధవరావు కోరుప్రోలు
గజల్
కళ నేర్వగ పరుగులేల
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 40
  • Page 41
  • Page 42
  • Page 43
  • Current page 44
  • Page 45
  • Page 46
  • Page 47
  • Page 48
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad