Skip to main content

User account menu

  • Log in
Home

వీటీ ముందు కరోనా ఒక లెక్క

Breadcrumb

  • Home
  • వీటీ ముందు కరోనా ఒక లెక్క
నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.
Submitted by: నెలవల సహజ
on Mon, 11/08/2021 - 10:31

కులపిచ్చితో విర్రవీగి కలత పెట్టిన ఓ కులమా - చూపించు కరోనాకి నీ వీరత్వం

జాత్యాహంకారంతో  గర్వించిన ఓ జాతి - చాటిచెప్పు కరోనాకి  నీ గొప్పతనం

భాష ద్వేషాలతో భేదాలు సృష్టించిన ఓ భాష - కనపరచు కరోనాకి నీ ప్రతిభ

వర్ణవిభేదాలతో కలహాలు పుట్టించిన ఓ వర్ణమా - వ్యక్తపరచు కరోనాకి  విశిష్టత

మతోన్మాదంతో మమతను చెరిపిన ఓ మతమా - వివరించి చెప్పు కరోనాకి నీ మేదోసంపత్తి 

కుల మత జాతి వర్ణ భాషలతో నిండిన సమాజమా - అరచి చెప్పు కరోనాకి నీ కంటే మేమే ప్రమాదకరమని

నెలవల సహజ,

చిత్తూరు జిల్లా.

వీటీ ముందు కరోనా ఒక లెక్క
వీటీ ముందు కరోనా ఒక లెక్క
కవితలు
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

పాడుతున్నదే రాగం
మాధవరావు కోరుప్రోలు
గజల్
నీ పేరే జపిస్తోంది
మాధవరావు కోరుప్రోలు
గజల్
పానుపులా ఎపుడూ
మాధవరావు కోరుప్రోలు
గజల్
ఈ ఏకాంతం
మాధవరావు కోరుప్రోలు
గజల్
చెప్పాలని లేదు
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 4
  • Page 5
  • Page 6
  • Page 7
  • Current page 8
  • Page 9
  • Page 10
  • Page 11
  • Page 12
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad