Skip to main content

User account menu

  • Log in
Home

ముదిమి ఈడు

Breadcrumb

  • Home
  • ముదిమి ఈడు
నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.
Submitted by: నెలవల సహజ
on Mon, 11/08/2021 - 12:14

ముదిమి ఈడు

కూటికి కరువైన - నీ కడుపును కాల్చానా

నేడు కలిమికి కర్తవైన - నేను కానరాక కష్టమయ్యానా,

సర్వ సంపదలు అంతరించిన-  నీ సమృద్ధికి స్వస్తి పలకాన

నేడు సంపదతో తులతూగుతున్న - నేను సమస్యగా మరానా,

భారమైన బతుకు లాగలేకున్నా -  నీ భవితను బీడు చేశానా

నేడు భాగ్యవంతుడవైనా -  నేను భరించలేని భారమయ్యానా,

చెమటధారలు కారుతున్న - చిన్నలోటు నీకు చేశానా

నేడు చక్రవర్తిలా చలామణిఅయిన - నేను చిమ్మటగా మారానా,

జాగులేకుండ జాగాన్ని వదిలి జడివేగంతో జారుకోవాలనుకున్న జరిగేది అనుభవించడం తప్ప జరగబోయేది మార్చగలనా .

నెలవల సహజ,

చిత్తూరు జిల్లా.

 

ముదిమి ఈడు
ముదిమి ఈడు
కవితలు
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
2
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
2 votes with an average rating of 1.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

జ్ఞానమందు
మాధవరావు కోరుప్రోలు
గజల్
శృతి చేయర ప్రియ సఖుడా
మాధవరావు కోరుప్రోలు
గజల్
నేర్పు నీది ఓ చెలియా
మాధవరావు కోరుప్రోలు
గజల్
గానమౌను నా కవనం
మాధవరావు కోరుప్రోలు
గజల్
కళ నేర్వగ పరుగులేల
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 40
  • Page 41
  • Page 42
  • Page 43
  • Current page 44
  • Page 45
  • Page 46
  • Page 47
  • Page 48
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad