Rajeswarreddy
ప్రేమ

"ప్రేమంటే "పొందడమో, గెలుపొందడమో కాదు ..
"ప్రేమంటే".. ఇవ్వడం -సమర్పివ్వడం.

"ప్రేమంటే"..ఒకలా ఉండడం కాదు-ఒకేలా ఉండడం..

"ప్రేమంటే" బ్రతుకు ఇవ్వడం కాదు,
- బ్రతకనివ్వడం..

"ప్రేమంటే" ఆశించడమో, శాసించడమో కాదు,
"ప్రేమంటే".. ఆర్పించడం.

"చివరగా".." ప్రేమంటే" గుర్తించటం కాదు.ప్రేమంటే గౌరవించడం!

రచనకు మీ మార్కులు ఇవ్వండి. పోటీ లో ఉన్న రచనలకు ఈ మార్కులు ప్రభావితం చేస్తాయి. బాగా అలోచించి మార్కులు ఇవ్వండి.
0
0
0
0
0
0
0
0
0
0
0
No votes have been submitted yet.
కడప

Anjaneya kottalu  ,khajipet. Mandalam