మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

కపట స్నేహం

నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
2
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
2 votes with an average rating of 1.

               కపట స్నేహం

పొగుడుతూ ఉంటే- నా మనిషే అనుకున్నా

అభిమానాన్ని చూపిస్తుంటే - నాకు వీరాభిమాని అనుకున్నా

లెక్కలేనన్ని ముద్దులు పెడుతుంటే - అమితమైన ప్రేమ అనుకున్నా

అన్నీ కొనిస్తూ ఉంటే - మంచి మిత్రుడు అనుకున్నా

పైకి ప్రాణ స్నేహితుడు అని అంటుంటే - నిజమే అనుకున్నా

నాకు ప్రతి విషయంలో సలహాలు ఇస్తుంటే - అంతా నా అదృష్టం అనుకున్నా

నయవంచనతో నాకు వెన్నుపోటు పొడిచినా -  తనకి మాత్రమే శత్రువు అనుకున్నా

కానీ  ద్రోహిగా మారి అందరికీ నన్ను శత్రువును చేస్తుందని అస్సలు ఊహించానా