రంగారెడ్డి
రాజన్న సిరిసిల్ల
వరంగల్ (అర్బన్)
About Dr. N.V.N. Chary, Principal (Retired), GDC, Warangal, Telangana, India
Dr. N.V.N. Chary was born in the year 1959 in the village Marrpalli Gudem, Kamalapur Mandal, Warangal Urban, Telangana, India. His father name is Sri Nallan Chakravarthula Chakracharylu and mother name is Sri Vedamma. Dr NVN Chary had completed his M.Com and joined as Assistant at Life Insurance Corporation of India, Jagtial, Telangana in the year 1983. Later, he became Senior Investigator, District Planning Officer at Adilabad in 1984, He joined as Junior Lecture in the year 1984 at GDC, Parkal, completed his M.Phil, PhD and became Assistant Professor in the year 2001, later rose to become Principal. He has done various research projects, publications in his long span of academic career. He is called as బహుముఖ ప్రజ్ఞాశాలి. His works span from poetry, books, short stories, drama, TV shows, Interviews, director, actor, writer and much more. His consistent decades of struggle to promote Telugu literature had won many laurels. He is also maintaining an YouTube channel to promote Telugu Literature in this modern digital era. (https://www.youtube.com/channel/UC-LPuramCIM3-ECictiU_6w)
Literary Works
- Vijaya Ganapati Sathakam (100 traditional poems of Kanda)
- Articles, Poems in Different Magazines
- My Radio Stories and Poetry( in printing)
- Amrutha Binduvulu translation of sadguru Yogiraj sri sri sri Mangesh daa Mumbai
- Sreevatsankam smruti kaavyam
Poet (Classical) Writer, Stage Actor, Director, Social worker Conducted: Saptaha (Seven Day Programme) Through Sahridaya
- Ramayana,Bharatam ,Bhagavatam, Bhagavadgeeta, Upanishad, Veda Sooktas,
- Telugu Drama Festivals (every year since 2000)
Stage plays Actor/Director
- Thodu needa 1970-71
- Vapas 1972-73
- Asamarthulu
- Neramu siksha
- Garibhi hatao (Ravindra Bharati)
- Kailasam lo kortu
- Idigo Prashna Edi Javabu
- Donga, Nijayiti 2012
- Padmavyuham
- Kalajyanam
- Kaladharmam
- Putukku Jaraja
- Onteddubandi
Mugimpucheppandi, 2011
- AT NATIONAL DRAM FESTIVAL CUTTAK
- Vashikaranam
- Chal Chal Gurram
- Mrigamaidanam
- Gograhanam
- Pellipariksha • 1973-74
- Bhartanatyam
- SUMADHURA VIJAYAWADA
- Amma, Padarangamlo chadarangam 2010
- RAVINDRA BHARATI
AWARDS AND ACHIEVEMENTS
- Recipient of STATE BEST TEACHER AWARD-2013
- NATIONAL BEST TEACHER AWARD 2017 by C VS Krishnamurthy Teja Charitable Trust,TIRUPATI( Group of Engineering Colleges)
- Uttama Padyakavita award from Viswasanthi Ongol
- Samskara Bharati Ugadi Puraskaram 2018
- Sri Shanti Krishna Seva Samithi Vishista Gourava puraskaram 11-08-2019
- Nava Bharata Ratna by NABARA Warangal 04-08-2019
- Brahmana sangham Bheemaram Best Teacher award 08-09-2019
- Sarvavaidika Samsthanam , Sri Varahanarasimha Kshetram DHRMANIDHI Puraskaram 18-10-2019
- Gold Medal Received as Janmabhoomi Coordinator
- Received visista kavita award by Korukonda Mangatayaru Sahitya Samstha. VIJAYAWADA
- Best Actor in Mrigamiadanam at National Drama FESTIVAL,CUTTAK
- BEST PRODUCTION Gograhanam
Social Works:
Past Society SECRETARY/ President for
- Vijaya Ganapathi Seva Samithi. Hanamkonda
- Vidya Finance corp. ( coop. Society in Vidyaranyapuri,
- Worked as Literary and Cultural Secretary for Sahrudaya sahitya Sanskritika samstha. (Sahridaya Literary and Cultural Association)
Present General Secretary
- Executive Member, Pothana Vijnana Peetam,Wgl.
- Member in Srilekha Sahitya Samstha
- President Sreevatsanka Memorial Charitable Ttrust in fond memory of my So N.CH. Sreevatsanka, M.S (Sydney)
Live Interview
- Mahila Sadhikarata- Upadi avakashalu 08-05-2008
- All India Radio, Warangal and
- SHORT STORIES(15) continuous process
Kothagudem (STORIES/ Articles/ Poetry
- Own Poetry
- Subhasitalu/kavita sravanti
- Rachakonda rachanallo samajikaamashaalu
- Bhagavatha Darshanam
AIR WGL
- Gandhi Auto Biography 08 episodes 2018
- Swatantrodhyama charitra 15-08-2019
- Bharata Rajyangam 26-01-2019
విజయనగరం
విశాఖపట్నం
నా పేరు జ్యోతి మువ్వల
చదువు: B.tech Biotechnology
నివాసం :బెంగళూరు.
స్వస్థలం : విశాఖపట్నం
సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేసి విరామం తీసుకున్నాను.
భర్త పేరు : జానకిరామ్ మువ్వల
కుమారుడు: దివ్యాన్షు మువ్వల
తల్లిదండ్రులు: అప్పారావు కిల్లాడ, యశోద కిల్లాడ
ప్రస్తుతం నవ్యాంధ్ర రచయితల సంఘం NGO'S జాతీయ కన్వీనర్గా ఉన్నాను.
కవితలు, కథలు, సమీక్షలు, వ్యాసాలు ఇలా వివిధ సాహిత్య ప్రక్రియలలో రచనలు చేస్తున్నాను.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎకాడమీ,బుక్ ఆఫ్ రికార్డ్ వారిచే *సాహిత్య రత్న* బిరుదు పొందాను.
నా పుస్తకం మువ్వల సవ్వడికి గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం మరియు రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ వారిచే జాతీయ పురస్కారం లభించింది.
ఇప్పటివరకు....
300 పైగా కవితలు
30 కథలు
8 నవలలు
25 వ్యాసాలు
8 పుస్తక సమీక్షలు
50 కవితలు , ప్రజాశక్తి , మల్లెతీగ, జాబిలి, గోదావరి, అంకురం, సహరి,తరణం, ఆదాబ్ హైదరాబాద్, మెట్రో, ఉదయం పత్రికల్లో, అచ్చయినవి
1.సహరి మ్యాగజైన్లో 2కథలు, నవతెలంగాణ సోపతిలో 2 ప్రజాశక్తిలో ఒకటి కథలు అచ్చయ్యాయి
2.శ్రీ శ్రీ కళా వేదిక వారు నిర్వహించిన జాతీయస్థాయి కవితల పోటీలో మూడుసార్లు టాప్ టెన్ విజేతగా నిలిచి పురస్కారాలు లభించాయి.
3.సూరేపల్లి రావులమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వారు నిర్వహించిన కవితా పోటీలలో కన్సోలేషన్ బహుమతి పొంది పురస్కారం లభించింది.
4.సూరేపల్లి రావులమ్మ ఉమెన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వారిచే సంక్రాంతి ప్రతిభా పురస్కారం లభించింది.
5.సహారి వారు వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలలోనూ మరియు కథల పోటీలలోనూ ప్రత్యేక ప్రశంసలో నా కవితకు మరియు కథకు స్థానం దక్కి పురస్కారాలు లభించాయి.
6.ప్రతిలిపి అంతర్జాల పత్రికలో 30 కవితల పోటీలో పురస్కారం లభించింది.
7.కవి సాయంత్రం వారు నిర్వహించిన కవితా పోటీలలో రెండుసార్లు విజేతగా నిలిచి పురస్కారాలు లభించాయి.
8.అంత సాహితీ వేదిక వారు నిర్వహించిన కవిత పోటీలలో 3 సార్లు విజేతగా 3 మూడు సార్లు ప్రత్యేక ప్రశంసలు లభించాయి.
9.తరణం పత్రిక వారు నిర్వహించిన కవిత పోటీలలో ప్రథమ స్థానంలో విజేతగా నిలిచి పురస్కారం లభించింది.
10. స్టోరీ మిర్రర్ వారు లిటరరీ కొలోనల్ ప్రశంశ పురస్కారంతో సత్కరించారు.
12. నేను రాసిన పలు సమీక్షలు అంకురం, మల్లెతీగ పత్రికలో ముద్రించబడ్డాయి.
13. ప్రస్తుతం ఎన్జీవో నెట్వర్క్ జాతీయ కన్వీనర్గా పనిచేస్తున్నాను.
వైఎస్ఆర్ జిల్లా, కడప (కడప)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ముద్రిత రచనలు:కవితా సంపుటాలు:1.చినుకులు.2.ఊహలు గుసగుసలాడే.3.కరచాలనం.
ఇతర సాహితీ ప్రక్రియలు
వ్యాసాలు ,కథలు, నానీలు, గజల్స్, వ్యంజకాలు, మొగ్గలు.
అముద్రితనవలలు:
"నీహారిక నవల,
జ్యోత్స్న ఐ.ఏ.ఎస్, ప్రవాహం,, అనుబంధం.
"ష్" క్రైం నవల ఆంధ్ర భూమి దినపత్రిక లో సీరియల్ గా ప్రచురణ.(మే, జూన్2019)
వివిధ పత్రికల్లో కథలు, కవితలు, నానీలు, గేయాలు వ్యాసాలు, ప్రచురణ.కొన్ని సంకలనాలలో కథలు, కవితలు, వ్యాసాలు, నానీలు ప్రచురితం.
"తెలుగు వైద్యుత మహా నిఘంటువు" కోసం
నెల్లూరు మాండలిక(3000 పదాలు) పదకోశం రచన.