Skip to main content

User account menu

  • Log in
Home

ప్రేమలేఖ అవుతానా

Breadcrumb

  • Home
  • ప్రేమలేఖ అవుతానా
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Wed, 11/03/2021 - 19:30

468..
ఈ జన్మకు నీ పదముల - ప్రేమలేఖ అవుతానా..!?
మౌన వీణ సరాగముల - సరసలేఖ అవుతానా..!?
కలలన్నీ కథలాయెను - తీరనిదే నా వేదన..!
కలహంసల పల్లవముల - చంద్రలేఖ అవుతానా..!?
కదలాడే చిరుగాలుల - పయ్యెదలే పలకరింప..!
గమ్మత్తుల పరిమళముల - హంసలేఖ అవుతానా..!?
వేదమేదొ..నాదమేదొ..?! - తోచదాయె ఏమి మాయ..?!
తియతియ్యని నవరసముల - పనసలేఖ అవుతానా..!?
ఓ సాక్షిగ ఉండలేక - జగడమేల చేస్తానో..?!
కవ్వింతల పరాగముల - వజ్రలేఖ అవుతానా..!?
రాతిపైన చినుకులాగ - జారలేక పోతానేం..!?
వేణురాగ మాధవముల - హాసలేఖ అవుతానా..!?


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ప్రేమలేఖ అవుతానా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

శక్తినిడే ప్రచోదితా
మాధవరావు కోరుప్రోలు
గజల్
ప్రాణసఖీ
మాధవరావు కోరుప్రోలు
గజల్
నా ప్రియుడై నన్ను చేర
మాధవరావు కోరుప్రోలు
గజల్
ఓ చెలియా
మాధవరావు కోరుప్రోలు
గజల్
కురుస్తుంటె చూస్తున్నా
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 11
  • Page 12
  • Page 13
  • Page 14
  • Current page 15
  • Page 16
  • Page 17
  • Page 18
  • Page 19
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad