Skip to main content

User account menu

  • Log in
Home

ఆ కిటికీ మాటు నుండి

Breadcrumb

  • Home
  • ఆ కిటికీ మాటు నుండి
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Fri, 11/05/2021 - 20:42

539..
అర కన్నుల నవ్వనేల.. ఆ కిటికీ మాటు నుండి..!?
తడి కన్నుల చూడనేల.. ఆ కిటికీ మాటు నుండి..!?
నీ ఎదలో దాచుకున్న..ఆ ప్రేమకు సాక్షి ఎవరు..?1
మౌనముగా పాడనేల..ఆ కిటికీ మాటు నుండి..!?
బాధంతా దిగమింగుతు..మధుర మందహాసాలా..?!
అంత బాగ సాధ్యమేల..ఆ కిటికీ మాటు నుండి..!?
అనుబంధం ఆప్యాయత..ఎంత గొడవ చేస్తాయో..!?
ఆ కన్నుల చూపనేల..ఆ కిటికీ మాటు నుండి..!?
పాలపుంత లాగ నువ్వు..నా శ్వాసల ఉన్నావుగ..!
నీ ప్రియునే గాంచవేల..ఆ కిటికీ మాటు నుండి..!?
ప్రశ్నలతో వేదించే..జాబిలితో ముచ్చటలా..!?
మాధవు'తో మాటలేల..ఆ కిటికీ మాటు నుండి..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ఆ కిటికీ మాటు నుండి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

.అందమైన..నుమాయిషీ
మాధవరావు కోరుప్రోలు
గజల్
నిలిపినావు..మాటలేల
మాధవరావు కోరుప్రోలు
గజల్
తెలియదుగా
మాధవరావు కోరుప్రోలు
గజల్
మరలమరల సంక్రాంతులు
మాధవరావు కోరుప్రోలు
గజల్
పడిగాపులు
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 21
  • Page 22
  • Page 23
  • Page 24
  • Current page 25
  • Page 26
  • Page 27
  • Page 28
  • Page 29
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad