కవి పేరు వేముల ధనుంజయ గోపి శీర్షిక ప్రియురాలి కోసం ప్రేమికుడు ప్రేమ కవిత్వం ఆగిపోమంటున్న ప్రాణం... కదిలిపొమంటున్న కాలం.... అ రెండిటి మధ్య పోతు కుదరక నలిగిపోతున్న నా జీవితం... నీవు నా కోసం వస్తాను అంటే నేను నీ కోసం... చివరి క్షణం వరకూ ఎదురు చూస్తా.... చీకటి తో నిండిన నా మనసుకు నీ వెలుగు కోసం వేచి ఉంటా... రచనకు మీ మార్కులు ఇవ్వండి. పోటీ లో ఉన్న రచనలకు ఈ మార్కులు ప్రభావితం చేస్తాయి. బాగా అలోచించి మార్కులు ఇవ్వండి. 10 మార్కులు 0 9 0 8 0 7 0 6 0 5 0 4 0 3 0 2 0 1 0 0 మార్కులు 0 No votes have been submitted yet. జిల్లా గుంటూరు Address చిరునామా 8-22 అనుపాలెం గ్రామం , రాజుపాలెం మండలం , గుంటూరు జిల్లా 522413