వేముల ధనుంజయ గోపి
ప్రియురాలి కోసం ప్రేమికుడు ప్రేమ

ఆగిపోమంటున్న ప్రాణం...

కదిలిపొమంటున్న కాలం....

అ రెండిటి మధ్య పోతు కుదరక నలిగిపోతున్న నా జీవితం...

నీవు నా కోసం వస్తాను అంటే నేను నీ కోసం...

చివరి క్షణం వరకూ ఎదురు చూస్తా....

చీకటి తో నిండిన నా మనసుకు నీ వెలుగు కోసం వేచి ఉంటా...

రచనకు మీ మార్కులు ఇవ్వండి. పోటీ లో ఉన్న రచనలకు ఈ మార్కులు ప్రభావితం చేస్తాయి. బాగా అలోచించి మార్కులు ఇవ్వండి.
0
0
0
0
0
0
0
0
0
0
0
No votes have been submitted yet.
గుంటూరు

8-22 అనుపాలెం గ్రామం , రాజుపాలెం మండలం , గుంటూరు జిల్లా 522413