Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

599..
అద్భుత శక్తిని పంచే పిరమిడ్ వ్యాలీ కనండి..!
ఖమ్మం జిల్లా పిలిచే పిరమిడ్ వ్యాలీ కనండి..!
రాళ్ళలొ...ముళ్ళలొ..పూలే పూసెను.. వింతయె కాదా..!
పిండిప్రోలున వెలసే..పిరమిడ్ వ్యాలీ కనండి..!
తిరుమలాయపాలెం మండలమే ధన్యం అయ్యెను..!
'తెలంగాణ'కు మకుటమే..పిరమిడ్ వ్యాలీ కనండి..!
'పత్రీజి' పిలుపును అందిన పవిత్ర క్షేత్రం..ఇదియే..!
నిత్య సస్నేహ వరమే..పిరమిడ్ వ్యాలీ కనండి..!
ధ్యాన మిత్రుల సహకారముతో విస్తరించె నహో..!
కర్మలు దగ్ధం చేసే..పిరమిడ్ వ్యాలీ కనండి..!
మన'మాధవు'డే..ప్రేమగ చూపిన బృందావనమే..
భువిలో నందనవనమే..పిరమిడ్ వ్యాలీ కనండి..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

పిరమిడ్ వ్యాలీ కనండి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.