నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.

కరోనా వచ్చిన వేళ

పైసా పైసా కూడబెట్టి ఇంటిని గడుపుతున్న వేళ

ఇంక బతుకులు మారుతాయననుకుంటున్న వేళ

మహమ్మారి కరోనా అంటూ పని లేని వేళ

పొట్ట కూడు దొరకడం కష్టం అయిన వేళ

బతుకు మారకపోగ దిగజారిపోయిన వేళ

ఇదంతా పీడకలలా మారితే బాగుండు ఒక వేళ 

నెలవల సహజ,

చిత్తూరు జిల్లా.

కల్లలైన వేళ
కల్లలైన వేళ
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.