తెలుగు భాషా పరిశోధన కేంద్రం (CRTL) ను ప్రోత్సాహిస్తున్న కవులు వారి జాతీయ గుర్తింపు సర్టిఫికెట్ ను ఇక్కడ పొందగలరు.
crtlamaravati@gmail.com అడ్రస్ కు ఇమెయిల్ పంపండి.
అర్హత: కవి విద్యాధర చెప్పినట్లు "కవయతీతి కవిః" - వర్ణించువాడు కవి
తెలుగు భాష పరిశోధన కేంద్రం గౌరవ సభ్యుడు "డాక్టర్ ఎన్ వి ఎన్ చారి, వరంగల్" ఇచ్చిన కవి నిర్వచనం
"మదిలో మెదిలే భావాలను అక్షరాలలో మెరిపించేవాడే కవి
తన అనుభూతులను పదిమందికీ పంచేవాడు కవి.
రసమయమైన ఆర్ద్ర భావనలు ప్రతిఫలింపచేస్తాడు కవి
కనిపించకుండా వినిపించే ప్రభంజన శక్తి కవి"
తెలుగు భాష వచ్చిన ఎవరైనా ఈ పై రెండు నిర్వచనాలు (విద్యాధర కవి మరియు డాక్టర్ ఎన్ వి ఎన్ చారి గారు) లేక ఏదో ఒక నిర్వచనము (విద్యాధర కవి లేక డాక్టర్ ఎన్ వి ఎన్ చారి గారు) చదివిన తరువాత మీరు మీ పేరును "జాతీయ తెలుగు కవుల జాబితా" లో నమోదు చేయడానికీ ఇమెయిల్ (crtlamaravati@gmail.com) పంపగలరు.
శ్రీ తిరుమల కృష్ణ దేశికాచార్య, తెలుగు భాష పరిశోధన కేంద్రం గౌరవ సభ్యుడు - రచించినా "జక్కన్న మహాకావ్యం" లో కవి గురించి కొన్ని కావ్యాలు రాసారు https://www.youtube.com/watch?v=Dc-crmjMNB0 (ఈ వీడియో కూడా తప్పక చుడండి).
Membership Form or సభ్యత్వ ఫారం
CRTL Team