Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

312..
***మన భారత 'బాడ్మింటను' చరిత్రలో సువర్ణాధ్యాయం సృష్టించిన చిరంజీవి సైనా సేహ్వాల్ జీ కి ప్రత్యేక అభినందనలతో..
మన భారత 'బాడ్మింటను'..బంగారం..సైనాజీ..!
ఆట మాటు స్ఫూర్తింటను..బంగారం..సైనాజీ..!
గెలుపు కొరకు ఆరాటమె..ఓటమిగా తానెరుగును..!
సహజశైలి పట్టింటను..బంగారం..సైనాజీ..!
మెచ్చినంత పొంగిపోక..విమర్శించ కుంగిపోక..!
చిరునవ్వుల చెలిమింటను..బంగారం..సైనాజీ..!
నొప్పిలేక అలుపు లేక..మునుగునాట కడలిలోన..!
ఆదర్శపు కలిమింటను..బంగారం..సైనాజీ..!
పోటీగా భావించక..పోరాటపు బాట గాక..
సాటిలేని ధాటింటను..బంగారం..సైనాజీ..!
తృప్తి మాట తలపోయక..కర్తవ్యం నిర్వహించు..
'మాధవ'..! గురు భక్తింటను..బంగారం..సైనాజీ..!

బంగారం..సైనాజీ బాడ్మింటను
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.