Skip to main content

User account menu

  • Log in
Home

సమాజానికి హానికరమే

Breadcrumb

  • Home
  • సమాజానికి హానికరమే
నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.
Submitted by: నెలవల సహజ
on Mon, 11/08/2021 - 10:33

వ్యర్ధుడనే

వ్యర్ధుడనే - నేను వ్యర్ధుడనే

బయట తిరగద్దు అని చెప్పినా తిరుగుతున్న నేను వ్యర్ధుడనే,

శత్రువునే - నేను శత్రువునే

ఆరోగ్యసూత్రాలు పాటించక అపరిశుభ్రంగా ఉన్న నేను ఈ సమాజానికి శత్రువునే,

నీచుడనే - నేను నీచుడనే

పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్న నేను నీచుడనే,

హీనుడనే - నేను హీనుడనే

తమ కుటుంబాలను విడచి దేశానికి సేవలందిస్తున్న వైద్యులను అభినందించలేని నేను హీనుడనే,

ద్రోహినే - నేను ద్రోహినే

దేశమంతా కరోనాతో పోరాడుతున్న చలించని నేను దేశానికి ద్రోహినే,

హంతకుడనే - నేను హంతకుడనే

ప్రభుత్వ నియమాలు పాటించక కరోనా బారిన పడి సమాజానికి ఈ రోగాన్ని అంటిస్తున్న నేను హంతకుడనే,

పిరికివాడనే - నేను పిరికివాడనే

ఇంట్లో ఉండి కారోనాతో పోరాడలేక బయట తిరిగి కరొనాతో చనిపోయిన నేను పిరికివాడనే.

నెలవల సహజ,

చిత్తూరు జిల్లా.

 

సమాజానికి హానికరమే
సమాజానికి హానికరమే
కవితలు
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

.అందమైన..నుమాయిషీ
మాధవరావు కోరుప్రోలు
గజల్
నిలిపినావు..మాటలేల
మాధవరావు కోరుప్రోలు
గజల్
తెలియదుగా
మాధవరావు కోరుప్రోలు
గజల్
మరలమరల సంక్రాంతులు
మాధవరావు కోరుప్రోలు
గజల్
పడిగాపులు
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 21
  • Page 22
  • Page 23
  • Page 24
  • Current page 25
  • Page 26
  • Page 27
  • Page 28
  • Page 29
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad