Skip to main content

User account menu

  • Log in
Home

అర్థమేల వెతికేవో

Breadcrumb

  • Home
  • అర్థమేల వెతికేవో
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Wed, 11/03/2021 - 19:38

482..
చిన్ని పాప హాసాలకు ~ అర్థమేల వెతికేవో..?!
స్వచ్చమైన స్నేహాలకు ~ రంగులేల వెతికేవో..!?
మనసుకన్న వెర్రి అడవి ~ వేరొక్కటి లేదు సుమా..!
అసలు ప్రేమ దీపాలకు ~ మచ్చలేల వెతికేవో..!?
ప్రతి పూవూ పాడుతోంది ~ అమృతమధుర గీతాలను..!
పరిమళించు రాగాలకు ~ స్వరములేల వెతికేవో..!?
పల్లెపల్లె వింతశోభ ~ పట్నంలో దొరికేనా..!
సంప్రదాయ గొబ్బిళ్ళకు ~ లొసుగులేల వెతికేవో..!?
పుస్తకాలు చదువలేక ~ బద్దకాన్ని వదలలేక..
పలు విద్యలు శాస్త్రాలకు ~ తప్పులేల వెతికేవో..!?
విశ్వములో వెలుగొందగ ~ 'మాధవ'నిధి అందాలోయ్..!
శ్వాసదారి నాదాలకు ~ ఊసులేల వెతికేవో..!


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

అర్థమేల వెతికేవో
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

ఓ గజలున
మాధవరావు కోరుప్రోలు
గజల్
మీటుట తెలిసిన
మాధవరావు కోరుప్రోలు
గజల్
ప్రాయమే
మాధవరావు కోరుప్రోలు
గజల్
నేర్పుగురువే తోడుగా
మాధవరావు కోరుప్రోలు
గజల్
పిలిచేవా రాలేను
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 5
  • Page 6
  • Page 7
  • Page 8
  • Current page 9
  • Page 10
  • Page 11
  • Page 12
  • Page 13
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad