Skip to main content

User account menu

  • Log in
Home

వాసంత సీమరో

Breadcrumb

  • Home
  • వాసంత సీమరో
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Fri, 11/05/2021 - 20:38

531..
తనువంటె పరువాల.. వాసంత సీమరో..!
మనసంటె మధుపాల.. వాసంత సీమరో..!
దీక్షతో ఆరోగ్య నియమాలు పాటింప..
నీ భవిత దీపాల.. వాసంత సీమరో..!
దరహాస చంద్రికలె..మంత్రాలు అయ్యెనా..
జగమెల్ల స్నేహాల.. వాసంత సీమరో..!
చూపుల్లొ ప్రేమయే..జల్లుగా కురియంగ..
అణువణువు అందాల.. వాసంత సీమరో..!
బంధాల నీడలకు..నీళ్ళు వదిలావంటె..
అడుగడుగు మౌనాల.. వాసంత సీమరో..!
'మాధవు'ని తత్వమే..మదిలోన వెలిగితే..
నీ మాట వేదాల.. వాసంత సీమరో..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

వాసంత సీమరో
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

ఒరిగిపడే బతుకులెన్నొ..! 
మాధవరావు కోరుప్రోలు
గజల్
చాలును పో..! 
మాధవరావు కోరుప్రోలు
గజల్
బుద్ధులెవరు నేర్పగలరు..!  కరోనా
మాధవరావు కోరుప్రోలు
గజల్
మాడకుండ చూడాలిక..! 
మాధవరావు కోరుప్రోలు
గజల్
చిన్ని మనసు..! 
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 61
  • Page 62
  • Page 63
  • Page 64
  • Current page 65
  • Page 66
  • Page 67
  • Page 68
  • Page 69
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad