Skip to main content

User account menu

  • Log in
Home

నా మనసుకు తెలిసెనేల

Breadcrumb

  • Home
  • నా మనసుకు తెలిసెనేల
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Fri, 11/05/2021 - 23:51

''గజల్ మహల్ - 04-1''// 608 //
నన్ను ఎపుడు చూసినాడొ..నా మనసుకు తెలిసెనేల..!?
నన్ను ఎలా పిలచినాడొ..నా తలపుకు తెలిసెనేల..!?
నే వచ్చిన సంగతినే..ఎరిగి కూడ..కను విప్పడె..!?
నన్ను ఎంత వలచినాడొ..నా సొగసుకు తెలిసెనేల..!?
నా చిత్రము గీయుటలో..విచిత్రమతని ఆ వైఖరి..!
సృష్టినెటుల చూసినాడొ..నా చూపుకు తెలిసెనేల..!?
నేను తనను చూసినట్లు..గుర్తులేదు రవ్వంతయు..!
నన్నేలా కొలిచినాడొ..ఈ వనముకు తెలిసెనేల..!?
అయస్కాంత శక్తి కదా..ప్రకృతిపురుష..తత్వాలది..!!
రంగులేల దిద్దినాడొ..కాన్వాసుకు..తెలిసెనేల..!?
నా పాలిటి 'మాధవుడే'..వీడేమో..చెప్పలేను..!
మదినేలా గెలిచినాడొ..తొలివలపుకు..తెలిసెనేల..!?

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నా మనసుకు తెలిసెనేల
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

ఎవరు ఏరివేస్తారట
మాధవరావు కోరుప్రోలు
గజల్
మాటలలో పలికేనా.
మాధవరావు కోరుప్రోలు
గజల్
ఆ కిటికీ మాటు నుండి
మాధవరావు కోరుప్రోలు
గజల్
తియ్యగానె మారుతోంది
మాధవరావు కోరుప్రోలు
గజల్
జన్మగానె మారుతోంది
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 27
  • Page 28
  • Page 29
  • Page 30
  • Current page 31
  • Page 32
  • Page 33
  • Page 34
  • Page 35
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad