Skip to main content

User account menu

  • Log in
Home

ఓ గజలున

Breadcrumb

  • Home
  • ఓ గజలున
Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085
Submitted by: మాధవరావు కోరుప్రోలు
on Sat, 11/06/2021 - 03:44

4563..గజల్..శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలతో.. ????‍♂️????????
ఎంతల్లరి గా'డంటే..చెప్పలేను ఓ గజలున..! 
మాధవుడే మాయ'గాడు..పొగడలేను ఓ గజలున..! 
ఏమి బాలుడో ఏమో..పుట్టినాడె చెఱసాలన.. 
ఎన్ని చెఱలు వదిలించెనొ..పలుకలేను ఓ గజలున..! 
పూతన శకటాసుర..కంసులనే దునిమెనె నాడే.. 
కాళియమర్థన చేసెనెట్లొ..తెలుపలేను ఓ గజలున..! 
వెన్న దొంగిలించినాడొ..మన్నే తిని నవ్వినాడొ.. 
లోకాలను నోట చూపె..పట్టలేను ఓ గజలున..! 
నరకాసురు నరకకనే..సంహారము చేసినాడె.. 
'నేను సత్య'నన్న దెవరొ..అందలేను ఓ గజలున..! 
పుట్టుకతో ఎఱుకమీర..జన్మించిన జనార్థనుడె.. 
నరరూప నారాయణుడె..తూచలేను ఓ గజలున..! 
భక్తితులసి దళములకే..తూగినాడె రుక్మిణెవరొ.. 
భగవద్గీతా సారము..పాడలేను ఓ గజలున..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

ఓ గజలున
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

జిల్లాల వారీగా కవులు  

కవులు వారి కవిత్వాలు  

కవులు వారి ఇతర రచనలు  

ముఖ్యమైన చర్చలు

  • దాశరథీ శతకము
  • దేశ భక్తి
  • కన్యాశుల్కము
More

CRTL గౌరవ సభ్యుల కవిత్వాలు

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • Page 1
  • Page 2
  • Page 3
  • Current page 4

మరిన్ని CRTL సభ్యుల కవిత్వాలు 

CRTL గౌరవ సభ్యుల రచనలు

ఓ గజలున
మాధవరావు కోరుప్రోలు
గజల్
మీటుట తెలిసిన
మాధవరావు కోరుప్రోలు
గజల్
ప్రాయమే
మాధవరావు కోరుప్రోలు
గజల్
నేర్పుగురువే తోడుగా
మాధవరావు కోరుప్రోలు
గజల్
పిలిచేవా రాలేను
మాధవరావు కోరుప్రోలు
గజల్

Pagination

  • First page « First
  • Previous page ‹ Previous
  • …
  • Page 5
  • Page 6
  • Page 7
  • Page 8
  • Current page 9
  • Page 10
  • Page 11
  • Page 12
  • Page 13
  • …
  • Next page Next ›
  • Last page Last »

మరిన్ని CRTL సభ్యుల రచనలు 

Footer

  • CRTL
  • పేరును నమోదు
  • Contact CRTL
  • పోటీ - 2021

Copyright 2021 - CRTL All Rights Reserved - Developed by Ammoru Village Technologies Pvt Ltd, Amaravati

Developed & Designed by: Alaa Haddad