నిన్న లేని చలనం నిన్ను చూసిన తరుణంలో
నిదురలేచిన నయనం నిన్ను వేతికేనెంద్దుకో
గుండె వాకిట రాగం నీ అడుగుల రాక తేలిపెనెంద్దుకో.
మనసులోని మౌనం మాట లాగ మారెనెంద్దుకో
ఎప్పుడు చూసే ప్రపంచం సరికొత్తగా కనిపించ్చేనెంద్దుకో.
కోకిల గానం వసంత్త రాక తేలిపినట్టు
చెలియ స్నేహం చిరునవ్వులా చిగురు తోడిగెనిప్పుడు
మనస్సులు ఏకమైన భావం మమతలు కలిపెనిప్పుడు.
మమతలు కలిసిన మేము మనువాడినాం
✍️--రచన:వినోద్.బి