మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.

కరోనా చేసిన మేలు

నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.

కరోనా చేసిన మేలు

మద్యం మత్తులో తప్పతాగి వీధులలో కొట్లాటకు దిగేవారిని అణచివేసిన - ఓ కరోనా

విధిరాతలే అని వెక్కి వెక్కి ఏడ్చే ప్రమాదాలు వెతికినా కానలేని స్థితిని కలుగచేసిన - ఓ కరోనా

పేపరు ఎత్తితేనే మానభంగాలు హత్యలు వ్యభిచారాలు  వాటిని ఊసే కనబడకుండా చేసిన - ఓ కరోనా

నిద్రలేస్తే కనపడని నిద్ర పోయాక ఇంటికి వచ్చి క్షణం తీరికలేక కంటికి కనపడని తండ్రిని కళ్ళెదుట ఉంచిన - ఓ కరోనా

రణగొన ధ్వనులతో కాలుష్యాన్ని నింపే వాహనాలను తగ్గించి కాలుష్య రహత పట్టణంగా మార్చిన - ఓ కరోనా

సమాజానికి హానికరమే

నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.

వ్యర్ధుడనే

వ్యర్ధుడనే - నేను వ్యర్ధుడనే

బయట తిరగద్దు అని చెప్పినా తిరుగుతున్న నేను వ్యర్ధుడనే,

శత్రువునే - నేను శత్రువునే

ఆరోగ్యసూత్రాలు పాటించక అపరిశుభ్రంగా ఉన్న నేను ఈ సమాజానికి శత్రువునే,

నీచుడనే - నేను నీచుడనే

పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్న నేను నీచుడనే,

హీనుడనే - నేను హీనుడనే

తమ కుటుంబాలను విడచి దేశానికి సేవలందిస్తున్న వైద్యులను అభినందించలేని నేను హీనుడనే,

ద్రోహినే - నేను ద్రోహినే

దేశమంతా కరోనాతో పోరాడుతున్న చలించని నేను దేశానికి ద్రోహినే,

వీటీ ముందు కరోనా ఒక లెక్క

నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.

కులపిచ్చితో విర్రవీగి కలత పెట్టిన ఓ కులమా - చూపించు కరోనాకి నీ వీరత్వం

జాత్యాహంకారంతో  గర్వించిన ఓ జాతి - చాటిచెప్పు కరోనాకి  నీ గొప్పతనం

భాష ద్వేషాలతో భేదాలు సృష్టించిన ఓ భాష - కనపరచు కరోనాకి నీ ప్రతిభ

వర్ణవిభేదాలతో కలహాలు పుట్టించిన ఓ వర్ణమా - వ్యక్తపరచు కరోనాకి  విశిష్టత

మతోన్మాదంతో మమతను చెరిపిన ఓ మతమా - వివరించి చెప్పు కరోనాకి నీ మేదోసంపత్తి 

కుల మత జాతి వర్ణ భాషలతో నిండిన సమాజమా - అరచి చెప్పు కరోనాకి నీ కంటే మేమే ప్రమాదకరమని

నెలవల సహజ,

చిత్తూరు జిల్లా.

ఇది నా పరిస్థితి

నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.

ఇది నా పరిస్థితి

కూలికెళ్ళితే గానీ కూటికి గడవని స్థితి,

పని లేకపోతే పస్తే ఆ రోజు సంగతి ,

నాలాంటి పేదల కుటుంబ గతి ఈ రీతి,

నేడు ప్రపంచమంతా కరోనా పరిస్థితి,

దాని ధాటికి నా కుటుంబం అధోగతి,

ప్రభుత్వం కల్పించే అరకొర వసతి,

ఇక కాటికి కాలు చాచి పేరుస్తున్నా నా చితి.

నెలవల సహజ,

చిత్తూరు జిల్లా.

ఎవ్వరిని లెక్క చేయని కరోనా

నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.

ఎవ్వరినీ లెక్క చేయని కరోనా

అందగాడివైన కరోనాకి లెక్కలేదన్న,

బలవంతుడైన కరోనాకి నిలవలేడన్న,

ధనవంతుడైన కరోనాకి దాసులేనన్న,

విద్యావేత్త అయిన కరోనాకి వెర్రితనమేనన్న,

అధికారివైన కరోనాకి అలుసేనన్న,

రాజకీయుడవైనా కరోనాకి రాజీలేదన్న,

అయితే మాస్క్ శానిటైజరే నీ ఆయుధమన్న,

ఆత్మధైర్యంతో పోరాడితే కరోనా సున్న అన్నా.

నెలవల సహజ,

చిత్తూరు జిల్లా.

 

ఒంటరి కాను నేను!!

కీర్తి పూర్ణిమ
Kagaznagar,kumuram bheem district, telangana
7569904235
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.

*నేను ఒంటరి ని కాను* 

*********************

భరించాను... భరించాను!!

ముత్తైదువల నోటి తో ఈసడింపులు భరించాను

 

చూసాను చూసాను!!

ఒంటరినని కామం తో 

చూసిన క్రూరమృగాల 

పాడు చూపులు చూసాను!!

 

విన్నాను విన్నాను!!

ఒంటరి దానికి డబ్బులెక్కడివి...?

అని గుసగుస లాడిన చెవులు

కోరికే మాటలు విన్నాను!!

 

సహించాను... సహించానూ!!

నష్ట జాతకురాలినని అసహ్యించుకున్న

 సమాజాన్ని సహించాను!!

 

ఇక!!

 వినేది లేదు... చూసేది లేదు

సహించేది లేదు భరించేదీ లేదు